Mangalore Fish curry: మంగళూరు స్టైల్లో చేపల కూర వండితే ఒక్క ముక్క కూడా మిగలదు, అంత టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదిగో

[ad_1] ఈ రెసిపీలో మనం పచ్చికొబ్బరి తురుమును, పచ్చి కొబ్బరి పాలను వినియోగించాం. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఈ కొబ్బరి తురుములో ఉంటాయి. కాబట్టి ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, థైరాయిడ్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో కొబ్బరి ముందుంటుంది. చేపలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపల్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది….

Read More