Marburg Virus: ఆఫ్రికాలో ప్రాణాంతక వైరస్.. దీని లక్షణాలు ఏమిటి..? ఎలా వ్యాపిస్తుంది..?
Marburg Virus: ఆఫ్రికాలో అతి ప్రాణాంతమైన మర్బర్గ్ వైరస్‌ను గుర్తించారు. ఈక్వెటోరియల్ గినియాలో వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మర్బర్గ్ వైరస్ కారణంగా కీ ఎంటెమ్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించినట్లు తెలిపింది. మరో 16 కేసులు నమోదయ్యాయని, మొత్తం 200 మందిని పరిశీలనలో ఉంచామని ఆఫ్రికా దేశం…