PRAKSHALANA

Best Informative Web Channel

march

క్రమంగా పెరుగుతున్న ఫారిన్‌ పెట్టుబడులు, ఈ నెలలో రూ. 8643 కోట్ల కొనుగోళ్లు

[ad_1] <p><strong>FPIs:</strong> విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్&zwnj;పీఐలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్&zwnj; షేర్లను కొన్నారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం వల్ల భారత మార్కెట్&zwnj;లో పెట్టుబడులు పెట్టేందుకు…

ఇండియన్‌ స్టాక్స్‌పై ఫారినర్ల మోజు, ఈ నెలలో ₹8,767 కోట్ల కొనుగోళ్లు

[ad_1] FPIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెల ఏప్రిల్‌లో ఇప్పటివరకు, భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, FPIలు నికర అమ్మకందార్లుగా ఉన్నారు. అంటే, ఆ ఆర్థిక సంవత్సరం మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు కొన్న షేర్ల…

మ్యూచువల్‌ ఫండ్స్ కోరి మరీ కొన్న స్టాక్స్‌ ఇవి, ఏం చూసి వీటిని సెలక్ట్‌ చేశాయో?

[ad_1] Hot Stocks: 2023 మార్చి నెలలో, ఇండియన్‌ స్టాక్స్‌ మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్స్ రూ. 20,700 కోట్లు చొప్పించగా, FIIలు మరో రూ. 13,100 కోట్ల కొనుగోళ్లు చేశారు. ఆ నెలలో మ్యూచువల్ ఫండ్స్‌ కొన్న షేర్లలో… అదానీ పవర్, అదానీ విల్మార్, డేటా ప్యాటర్న్స్, డివ్‌గీ టార్క్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్‌ కీలకమైనవి. …