PRAKSHALANA

Best Informative Web Channel

Market capitalization

భారతీయ దిగ్గజం భళా – పాకిస్థాన్‌ జీడీపీ కంటే టాటా గ్రూప్‌ విలువే ఎక్కువ

[ad_1] Tata Group Value Vs Pakistan GDP: సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వివిధ వ్యాపారాల్లో పాతుకుపోయిన టాటా గ్రూప్‌ అరుదైన ఘనత సాధించింది. టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ (Market Value of Tata Group), పొరుగు దేశం పాకిస్థాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. టాటా గ్రూప్‌లోని అనేక కంపెనీలు గత ఏడాది…

వేసుకో వీరతాడు – రూ.20 లక్షల కోట్ల ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్స్

[ad_1] Reliance Industries Market Cap Crosses Rs 20 Lakh Crore: దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డ్‌ సృష్టించింది. మన దేశంలో, 20 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువ దాటిన తొలి కంపెనీగా రిలయన్స్‌ ఘనత సాధించింది. గత వారం రోజులుగా కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి….

నాలుగో అతి పెద్ద స్టాక్‌ మార్కెట్‌ టైటిల్‌ మనదే, హాంగ్‌ కాంగ్‌ను బీట్‌ చేసిన భారత్

[ad_1] Indian Stock Market: ఇండియన్ స్టాక్‌ మార్కెట్‌ విలువ, పవర్‌ మరో మెట్టు పైకి చేరాయి. ఇప్పుడు, ప్రపంచంలో నాలుగో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌ (world’s fourth-largest stock market) భారతదేశమే. తన సమీప ప్రత్యర్థి హాంగ్‌ కాంగ్‌ (Hong Kong) మీద భారత్‌ పైచేయి సాధించింది, దాన్నుంచి టైటిల్‌ గెలుచుకుంది. భారత్‌…

నాలుగు రోజుల్లో రూ.6.88 లక్షల కోట్లు, స్టాక్‌ మార్కెట్‌ చాలా ఇచ్చింది

[ad_1] Investors Wealth in Bombay Stock Exchange: 2024 ప్రారంభమైన తర్వాత, స్టాక్‌ మార్కెట్‌లోని కంపెనీలు & పెట్టుబడిదార్లకు బాగా కలిసి వస్తోంది. మదుపర్ల సంపదగా పరిగణించే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ (Market capitalization of BSE listed companies) రూ.373 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం నాలుగు…

జాక్‌పాట్‌ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం

[ad_1] Adani Group Shares Today: అదానీ కంపెనీల షేర్లు ఉన్న వాళ్లు ఇప్పుడు అదృష్టవంతులు. గత వారంలో (04-08 డిసెంబర్‌ 2023) అదానీ బుల్స్‌ చెలరేగాయి, 65% వరకు ర్యాలీ చేశాయి. ఈ గ్రూప్‌లోని రెండు స్టాక్స్‌ (Adani Group Stocks) కేవలం ఐదు రోజుల్లోనే రూ.19,500 కోట్లకు పైగా లాభాలు ఆర్జించాయి. అదానీ…

అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్

[ad_1] Stock Market News in Telugu: గత వారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరద గోదారిలా ఉరకలెత్తింది, కొత్త రికార్డులు సృష్టించింది. 05 డిసెంబర్ 2023న, సెన్సెక్స్‌ తొలిసారిగా 69,000 మైలురాయిని దాటింది. గత వారంలో, దేశంలోని టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. BSEలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్…

ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

[ad_1] Adani Group Plans For 84 Billion Dollar Investment: దేశంలో రెండో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ (Adani Group) ఓనర్‌, వ్యాపార విస్తరణ విషయంలో దూకుడుగా ఉండే గౌతమ్ అదానీ… తన గ్రూప్‌ బిజినెస్‌ పెంచుకోవడానికి మరో మెగా ప్లాన్‌ వేశారు. దేశంలోని మౌలిక సదుపాయాల (infrastructure) రంగంలో 7…

రిలయన్స్‌ షేర్లు అమ్మేస్తున్న విదేశీ వాటాదార్లు, అంబానీ అదృష్టం తారుమారైందా?

[ad_1] FII – Reliance: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL). గత ఐదేళ్లలో ఈ కంపెనీ షేర్ల ధర రెండింతలకు పైగా పెరిగాయి. ఇదొక బ్లూచిప్‌ కంపెనీ. మరేం ఆలోచించకుండా ఈ కంపెనీ షేర్లు కొనేయవచ్చు.  ఆశ్చర్యకరంగా, దేశంలోనే అత్యంత విలువైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో విదేశీ యాజమాన్యం…

రెండ్రోజుల్లో రూ.11 లక్షల కోట్ల నష్టం, వచ్చే వారం మార్కెట్‌ను నడిపించేది ఇవే!

[ad_1] <p><strong>Stock Market Update:</strong> సోమవారం (30 జనవరి 2023) నుంచి ప్రారంభమయ్యే వారం భారత స్టాక్ మార్కెట్&zwnj;కు చాలా ముఖ్యం. అయితే, అంతకుముందే మార్కెట్&zwnj;లో విపరీతమైన నిరుత్సాహం కనిపించింది. గత రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్&zwnj;లో విపరీతమైన ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇన్వెస్టర్లు అతి భారీగా నష్టపోయారు.</p> <p><span style="color: #e67e23;"><strong>రెండు రోజుల్లో రూ.10.73…

సమర్థ నాయకత్వానికి సజీవ నిదర్శనం ముకేష్‌ అంబానీ, 20 ఏళ్లలో 20 రెట్ల లాభం ఇచ్చిన రిలయన్స్‌

[ad_1] Mukesh Ambani Reliance Chairman: మార్కెట్ విలువ పరంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ‍‌(Reliance Industries –  RIL) భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీ. ఈ కంపెనీ ఈ స్థాయికి చేరడం వెనుక, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ నాయకత్వ పఠిమ ప్రధాన కారణం. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం,…