కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే తీసుకోండి, అతి త్వరలో రేట్లు పెరుగుతాయ్
Car Companies Set To Hike Prices From 2024: మీ మనస్సు మెచ్చిన కారు కొత్త ఏడాది (2024) కల్లా మీ ఇంటి ముందు ఉండాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే, షోరూమ్‌కు వెళ్లడంలో తాత్సారం చేయొద్దు. నూతన సంవత్సరం నుంచి కారు ధరలు పెంచేందుకు (Car prices to increase from New Year)…
ఐదు కొత్త ఐసీఈ కార్లు లాంచ్ చేయనున్న మారుతి – ఏయే కార్లు రావచ్చు?
Upcoming Maruti Cars: భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ కోసం మారుతి సుజుకి అగ్రెసివ్ స్ట్రాటజీ ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మారుతి సుజుకీ ప్రెసిడెంట్ ఆర్సీ భార్గవ 2031 నాటికి ఐదు కొత్త ఐసీఈ మోడళ్లను పరిచయం చేయడం ద్వారా తన ప్రొడక్ట్ లైనప్‌ను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఏ మోడల్‌లు…
అమ్మకాల విషయంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రికార్డులు – కేవలం ఏడు నెలల్లోనే!
Maruti Suzuki Fronx: భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయింది. కేవలం ఏడు నెలల్లోనే కంపెనీ ఈ కొత్త ఎస్యూవీ మోడల్‌కు సంబంధించిన 75,000 యూనిట్లను విక్రయించింది. ఐదు వేరియంట్లలో (సిగ్మా, డెల్టా, డెల్టా + జీటా, ఆల్ఫా) అందుబాటులో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ. 7.5…
40 కిలోమీటర్ల మైలేజీతో కొత్త స్విఫ్ట్? – త్వరలో మరో రెండు మారుతి సుజుకి కార్లు లాంచ్!
Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధిక త్రైమాసిక విక్రయాలు, లాభాలతో అపూర్వమైన విజయాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ ఏకంగా 80.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సుజుకీ గత ఏడాది ఇదే కాలంలో రూ.2,061.5 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ Tata Steel, Maruti, Dilip Buildcon
Stock Market Today, 10 October 2023: ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిదార్లు చాలా జాగ్రత్తగా వ్యవహిస్తున్నారు. కాబట్టి, ఇండియన్ ఈక్విటీస్ నెగెటివ్ బయాస్‌తో, నారో రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. US స్టాక్స్ అప్ఇజ్రాయెల్-పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం వార్తలను స్టాక్ మార్కెట్లు డైజెస్ట్ చేసుకోవడంతో,…
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఇంటీరియర్ రివీల్ చేసిన కంపెనీ – ఎలా ఉందంటే?
Maruti Suzuki eVX Interior: మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో eVX కాన్సెప్ట్‌ను తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ప్రదర్శించింది. 2023 టోక్యో మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ రెడీ ప్రివ్యూ మోడల్‌ను ప్రదర్శించనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇది కాకుండా కొత్త తరం సుజుకి స్విఫ్ట్ కాన్సెప్ట్ కూడా ఈ…
ఇవాళ మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ Maruti, DMart, YES Bank
Stock Market Today, 04 October 2023: వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాలతో బాండ్ ఈల్డ్స్ బాగా పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది, నిన్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు పడిపోయాయి. ఈ రోజు నుంచి RBI MPC మీటింగ్ ప్రారంభమవుతుంది. RBI నిర్ణయాలు మన మార్కెట్ డైరెక్షన్‌ను డిసైడ్ చేస్తాయి. US స్టాక్స్ డౌన్ఫెడరల్…
10k మైలురాయిని క్రాస్ చేసిన మారుతి, ఈ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు!
Maruti Suzuki Share Price: ఆటో సెక్టార్ దిగ్గజం మారుతి సుజుకి ఈ రోజు (గురువారం, 31 ఆగస్టు 2023) కొత్త హైట్స్‌కు చేరింది. ఈ కంపెనీ షేర్ ధర తొలిసారిగా 10 వేల రూపాయల మైలురాయిని క్రాస్ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మారుతి సుజుకి షేర్ ప్రైస్ అప్‌ట్రెండ్‌లో ఉంది….
ఇవాళ మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ Zomato, ONGC, Maruti Suzuki
Stock Market Today, 30 August 2023: NSE నిఫ్టీ నిన్న (మంగళవారం) 19,342 వద్ద క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి 23 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్లో 19,535 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్…
మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు – ఎంత తగ్గనుందంటే?
Discount on Cars: భారతదేశంలోని మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపులను అందించింది. ఆగస్టు నెలలో ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్ వంటి వాహనాలపై కంపెనీ రూ.57,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ వాహనాల కొనుగోలుపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో దీని ప్రయోజనాలను పొందవచ్చు. మారుతీ సుజుకి స్విఫ్ట్మారుతి సుజుకి…