PRAKSHALANA

Best Informative Web Channel

menopause treatment

మెనోపాజ్‌లో ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

​Women’s Bone Health: మెనోపాజ్.. చాలా సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైమ్. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి ఇది సూచన. మెనోపాజ్ యావరేజ్‌ వయసు 51 సంవత్సరాలు. మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే మహిళల శరీరంలో కొన్ని మార్పుల వస్తూ ఉంటాయి. అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవడం,…

మెనోపాజ్‌లో ​వెయిట్ లిఫ్టింగ్ చేస్తే.. ఈ సమస్యలు దూరం అవుతాయ్..!

ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.. మహిళలు మెనోపాజ్‌ దశకు చేరుకున్న తర్వాత.. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు క్షీణించడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా ఎముక సాంద్రత తగ్గుతుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎముకల సాంద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, ఆస్టియోపోరొసిస్‌ ముప్పును తగ్గిస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ ఎముక లోడ్-బేరింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది, ఎముక పెరుగుదల, సాంద్రతను ప్రోత్సహిస్తుంది. (image source- pexels)…

Menopause Diet: మెనోపాజ్‌ దశలో తినాల్సిన ఆహారాలు ఇవే..!

​Menopause Diet: మెనోపాజ్‌.. స్త్రీ పునరుత్పత్తి వయస్సు ముగింపును సూచిస్తుంది. మెనోపాజ్ సాధారణంగా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మెనోపాజ్ యావరేజ్‌ వయసు 51 సంవత్సరాలు. ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. పీరియడ్స్‌ ప్రారంభమయ్యే సమయానికి మూడు నుంచి నాలుగు లక్షల…

మెనోపాజ్ సమయంలో ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాలి..!

Menopause Diet: మెనోపాజ్ లక్షణాలు నుంచి ఉపశమనం పొందడానికి మన లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలని, ముఖ్యంగా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ సమయంలో మహిళలు తీసుకోవలసిన డైట్ గురించి డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శ్రీలత మనకు వివరించారు   Source link