Milk For Health : కిడ్నీల్లో రాళ్ళు ఉన్నవారు పాలు ఈ టైమ్‌లోనే తాగాలి..
ఆయుర్వేదం ప్రకారం.. ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు పాలు తాగడానికి బెస్ట్ టైమ్. పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరగడం. అశ్వగంధ పొడిని పాలలో కలిపి తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఆందోళన, డిప్రెషన్ నుండి…