EPF వడ్డీ జమ కాకపోవడంపై ప్రశ్నల వర్షం – EPFO ఇచ్చిన సమాధానం ఇది
EPF Interest Amount: ప్రస్తుతం 2023 మార్చి నెల జరుగుతోంది, ఈ నెలతో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి EPF పై వార్షిక వడ్డీ రేటును కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, EPFO బోర్డు ఇంకా నిర్ణయించలేదు. …