Friday Motivation: ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే కోడి కూయక ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి
[ad_1] తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని, శరీరం ఉత్సాహంగా పనిచేస్తుందని చెబుతారు. అంతేకాదు రోజుల్లో ఎంతో సమయం మిగిలిపోయినట్టు అనిపిస్తుందని, ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి అధికంగా నిద్రపోయేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధనవంతులు కావాలని కోరుకుంటే సరిపోదు, అందుకు తగ్గట్టు కృషి కూడా చేయాలి. పొదెక్కదాకా నిద్రపోయేవారు ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు. [ad_2] Source link