ఒక్కరోజులోనే సీన్ రివర్స్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ పతనానికి ముందు ఏం జరిగింది?
HDFC Twins: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం (05 మే 2023) భారీ పతనంతో ముగిసింది. హెచ్డీఎఫ్సీ ట్విన్స్ 6 శాతం వరకు నష్టపోయాయి. NSE నిఫ్టీ 187 పాయింట్లు తగ్గి 18,069 పాయింట్ల వద్ద; BSE సెన్సెక్స్ 695 పాయింట్లు తగ్గి 61,054 వద్ద ముగిశాయి. ఈ రెండూ 1% పైగా నష్టపోయాయి. నిఫ్టీ…