PRAKSHALANA

Best Informative Web Channel

MSCI

ఇదేందబ్బా ఇది! రోజువారీ కనిష్ఠం నుంచి 24 శాతం పెరిగిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు

Adani Enterprises: అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేర్లు నేడు 24.5 శాతం మేర ఎగిశాయి. రోజువారీ కనిష్ఠ స్థాయి నుంచి పరుగులు పెట్టాయి. వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్ల నష్టాల నుంచి తేరుకున్నాయి. రోజువారీ కనిష్ఠ స్థాయి నుంచి లాభాల్లోకి వచ్చాయి. మంగళవారం ఉదయం అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేరు (Adani Enterprises) 7 శాతం…