10 రెట్ల రాబడి, 15 రెట్ల సేల్స్ గ్రోత్! ఈ SME స్టాక్స్ కోటీశ్వరులను చేశాయ్!
Multibagger stocks: రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు సెబీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లపై అదనపు నిఘా కొనసాగిస్తోంది. వీటిని ఏఎస్ఎం కేటగిరీలో ఉంచింది. అక్టోబర్ 3 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎస్ఎంఈ షేర్లలో విపరీతమైన ట్రేడింగ్, స్పెక్యూలేషన్ను నివారించేందుకే ఇలా చేసింది….
ఏడాదిలో నాలుగు రెట్ల రాబడి… బ్యాంక్‌లో కాదు, మార్కెట్లోని ఈ స్టాక్‌ను చూడండి
Best Multibagger Stock: మీ డబ్బు ఏడాదిలో రెట్టింపు అవుతుందని ఎవరైనా చెబితే, కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి ఆ మాటలు నమ్మడు. అది ఉత్తుత్తి ప్రచారం లేదా ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడని అనుకుంటారు. ఎందుకంటే, బ్యాంకులో డిపాజిట్ చేస్తే డబ్బు డబుల్ కావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది, ఒక్క…
మిస్సైళ్లను మరిపించిన మల్టీబ్యాగర్ డిఫెన్స్ షేర్లు, 3 రోజుల్లోనే 40% అప్
Multibagger Defence Stocks: గత మూడు రోజులుగా, ఒక్క అడుగు ముందుకు వేయడానికి స్టాక్ మార్కెట్ ఆపసోపాలు పడితే, రెండు డిఫెన్స్ PSU స్టాక్స్ మాత్రం మిస్సైళ్లలా దూసుకెళ్లాయి. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు GRSE, కొచ్చిన్ షిప్‌యార్డ్ (Cochin Shipyard) షేర్లు గత మూడు రోజుల్లో 40% పైగా ర్యాలీ చేశాయి. ఈ…
సహనం ఉంటే స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు, ఇదిగో ప్రూఫ్
Stock Market Update: కొవిడ్ టైమ్‌లో స్టాక్ మార్కెట్లు పేకమేడలా కుప్పకూలాయి. ఆ రాక్ బాటమ్ రేంజ్ నుంచి ఇప్పటివరకు, బెంచ్‌మార్క్ సెన్సెక్స్ దాదాపు మూడు రెట్లు పెరిగింది, 65,000 మార్క్‌ను దాటింది. ఈ ప్రయాణంలో, సెన్సెక్స్30లోని 25 స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 150% పెరిగింది….
ఇబ్బడిముబ్బడిగా పెరిగిన డబ్బు, అదృష్టవంతులంటే వీళ్లే!
Multibagger Stocks: 2023 క్యాలెండర్ ఇయర్లో తొలి సగం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో షేర్ మార్కెట్‌ను చూస్తే, ఈక్విటీల్లో అసహనం కనిపించింది. కేవలం కొన్ని స్టాక్సే స్టెడీగా రేస్ చేశాయి. వాటిలో 33 కౌంటర్లు దలాల్ స్ట్రీట్‌లో దమ్ము చూపించాయి, ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు పైగా పెంచాయి. 2023 మొదటి అర్ధభాగంలో…
పీక్ టు పీక్, 18 స్మాల్ క్యాప్స్‌లో మల్టీబ్యాగర్ మ్యాజిక్
BSE Smallcap index: డిసెంబరు 1న ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేసిన సెన్సెక్స్, మళ్లీ ఆ స్టేజ్‌ను దాటడానికి 137 ట్రేడింగ్ సెషన్లు తీసుకుంది. నిన్న (బుధవారం, 21 జూన్ 2023) కొత్త ఆల్ టైమ్ పీక్‌కి చేరింది. ఈ రెండు పీక్ స్టేజ్‌ల మధ్యకాలంలో 18 స్మాల్ క్యాప్ స్టాక్స్ మ్యాజిక్…
తాకట్టు కొట్టు నుంచి మల్టీబ్యాగర్ స్థాయికి, ఏడాదిలో ఎంత మార్పు?
Multibagger Stocks: BSE500లోని కొన్ని కంపెనీల్లో, 2023 మార్చి చివరి నాటికి ప్రమోటర్ల షేర్స్ ప్లెడ్జ్ (వాటాల తాకట్టు) బాగా తగ్గింది. అది పాజిటివ్ మంత్రంగా పని చేసింది, షేర్ల ర్యాలీకి ఒక కారణమైంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) ప్రమోటర్ షేర్ల తాకట్టు బాగా తగ్గిన ఐదు కంపెనీల స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా మారాయి. అవి…..
జెట్ స్పీడ్‌లో పెరిగిన సూపర్ స్టాక్స్, మళ్లీ ఇదే రిపీట్ అవ్వొచ్చు!
Investment Tips: తప్పతాగిన వ్యక్తి తరహాలోనే మన స్టాక్ మార్కెట్ కూడా తడబడుతూ నడుస్తోంది. కాబట్టి, స్టాక్ మార్కెట్లో భవిష్యత్ రాబడిని ఎవరూ ఊహించలేరు. అయితే, గత 4 ఆర్థిక సంవత్సరాల్లో 350% పైగా రిటర్న్ ఇచ్చాయి 4 సూపర్ స్టాక్స్. రూ.1,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, దలాల్ స్ట్రీట్ అద్భుతమైన షో చూపించాయి….
ఈ షేర్లకు డబ్బులు కాశాయి, మూడున్నర నెలల్లోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్
Stock Market Tips: గ్లోబల్‌గా స్థూల ఆర్థిక నష్టాల ప్రభావంతో సతమతం అవుతున్న దలాల్ స్ట్రీట్, 2023 సంవత్సరంలో చేదు జ్ఞాపకాలతో ప్రారంభమైంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల వేదనను మరింత పెంచాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కొన్ని మొండి కంపెనీలు మాత్రం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అతి భారీ తేడాతో అధిగమించాయి. వాటిలోనే…
ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో 100 షేర్లు కొంటే 900 షేర్లు ఫ్రీ, రేపే ఎక్స్ డేట్
Multibagger infra stock: గత రెండేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్ అందించిన IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, రేపు (బుధవారం, 22 ఫిబ్రవరి 2023) ఎక్స్-స్ల్పిట్‌లో (ex-split) ట్రేడవుతుంది. ఈ కంపెనీ, రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌ను రూ.1 విలువ కలిగిన షేర్లుగా విభజిస్తోంది. ఇవాళ మీ దగ్గర 1 షేర్ ఉంటే, స్టాక్…