ఆవ నూనె వంటలో వాడితే.. ఎన్ని లాభాలో తెలుసా..?
[ad_1] Mustard Oil Benefits: ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆవ నూనెలో.. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆవ నూనె అనేక వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది….