NASA నా శక్తి సన్నగిల్లింది.. ఇక సెలవు: మార్స్‌పైకి నాసా ప్రయోగించిన ఇన్‌సైట్ రోవర్
[ad_1] NASA భూమిని పోలి ఉన్న అంగాకర గ్రహంపై జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్స్‌పై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్‌సైట్ రోవర్ నాలుగేళ్లుగా సేవలు అందిస్తోంది. అయితే, రోవర్ శక్తి తగ్గి, పనితీరు క్రమంగా నెమ్మదించినట్టు నాసా ట్వీట్ చేసింది. ఇన్‌సైట్ రోవర్‌ను 2018 మే 5న నాసా ప్రయోగించగా.. ఐదు నెలల ప్రయాణం అనంతరం…