PRAKSHALANA

Best Informative Web Channel

neem face pack

Neem Beauty Benefits:వేపతో.. మిలమిలలాడే అందం మీ సొంతం..!

[ad_1] Neem Beauty Benefits: భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. వేపలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వేప ఆరోగ్యానికే కాదు.. సౌందర్య సంరక్షణలోనూ సహాయపడుతుంది. వేపలోని విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. అందులోని…