PRAKSHALANA

Best Informative Web Channel

New Honda Shine

రూ.65 వేలలోపే హోండా కొత్త బైక్ – ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

[ad_1] New Honda Shine Bike: దేశీయ మార్కెట్లో 100 సీసీ సెగ్మెంట్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడు అవుతున్నాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా ఈ సెగ్మెంట్‌లో ముందంజలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే బైక్‌లు ఇవే. కాబట్టి ఈ విభాగంలో హోండా షైన్, స్ప్లెండర్, బజాజ్ ప్లాటినాకు గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు…