వీడియో KYC ద్వారా ఎన్పీఎస్ డెత్ క్లెయిమ్, ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగొద్దు
Video KYC for NPS Death Claim: పదవీ విరమణ తర్వాత ప్రజలకు డబ్బు కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఒకటి. ఇది ఒక పదవీ విరమణ ప్రయోజన పింఛను పథకం (Retirement Pension Scheme). నేషనల్ పెన్షన్ సిస్టమ్లో మీరు ప్రతి నెలా…