ఆడవాళ్లు ఈ పోషకాలు కచ్చితంగా తీసుకోవాలి..!
Women Health: ఈ రోజుల్లో ఆడవాళ్లు.. మగవాళ్లతో సమానం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఈ మోడ్రన్ జనరేషన్ ఆడవాళ్లు సూపర్ ఉమెన్స్ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఇంట్లో పనులు చక్కదిద్దుకుంటా, పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుంటూ, ఆఫీసుల్లోనూ అదుర్స్ అనిపించుకుంటున్నారు. ఏ రంగంలో అయినా, ఏ పనిలో అయినా వాళ్ల మార్క్ కచ్చితంగా…