మళ్లీ కొవిడ్ కలవరం.. మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకునే మార్గాలు ఇవే..!
How To Boost Immunity: కొవిడ్ కేసులు కొంచెం తగ్గాయని కొంతకాలంగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాం. అయితే.. చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, సింగపూర్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో తాజాగా కొవిడ్ కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా మహమ్మారి…