షాపులకు వెళ్లట్లా, అంతా ఆన్లైన్ షాపింగే – ఎక్కువగా ఆర్డర్ చేస్తోంది వీటినే!
Online Shopping Craze : గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. కరివేపాకు నుంచి ఖరీదైన సెల్ఫోన్ వరకు, సోప్ నుంచి సోఫా సెట్ వరకు.. ఏది కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు ఎక్కువ మంది జనం. దీంతో ఈ-కామర్స్ కంపెనీలు ఏడాది పొడవునా పండగ చేసుకుంటున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్…