యూపీఐ లైట్ స్పెషాలిటీ ఏంటి, Paytm-PhonePeలో ఎలా యాక్టివేట్ చేయాలి?
UPI Lite: డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించడానికి యూపీఐ లైట్ సౌకర్యాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రారంభించింది. UPIకి అప్డేటెడ్ వెర్షన్ లాంటిది ఇది. కానీ, UPIకి ఉన్నంత విస్తృత పరిధి మాత్రం UPI లైట్‌కు ఉండదు. నుండి లావాదేవీ ప్రక్రియను సులభతరం చేయడానికి UPI Lite ఫీచర్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే RBI తీసుకొచ్చింది….