ఈ గింజలు రోజూ తింటే.. కొలెస్ట్రాల్ కరగడంతో పాటు,క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది..!
Papaya Seeds: హెల్తీ ఫ్రూట్స్ లిస్ట్‌లో మొదట ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ పండు తరచుగా తీసుకుంటే.. మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.బొప్పాయిలో విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్లో…