పీసీఓడీతో బాధపడుతున్నారా..? అయితే ఈ డైట్ ప్లాన్ చేసుకోండి..!
What To Eat For PCOD: ఈ మధ్యకాలంలో టీనేజ్ అమ్మాయిల నుంచి మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో.. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (PCOD) ఒకటి. మన దేశంలో ఐదుగురు మహిళలలో ఒకరు(20%) ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. పీసీఓడీ ఉన్నవారిలో ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, పీరియడ్స్ టైమ్లో అధికరక్తస్రావం, మరికొందరిలో సాధారణ…