నేషనల్ పెన్షన్ సిస్టమ్ Vs అటల్ పెన్షన్ యోజన – తేడాలు, అర్హతలు, బెనిఫిట్స్
Pension Plans: రిటైర్మెంట్ తర్వాతి జీవితం, నెలవారీ ఆదాయం గురించి ముందు నుంచే ఒక ప్లాన్ లేకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశంలో, ఉద్యోగ సమయంలో దర్జాగా బతికిన వాళ్లు, రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోవడం వల్లే తర్వాతి…