PRAKSHALANA

Best Informative Web Channel

Pepsi

2 వారాల్లో దేశవ్యాప్తంగా కాంపా కోలా లాంచ్‌ – కోకా కోలా & పెప్సికోకి దబిడిదిబిడే

[ad_1] Campa Cola: భారత మార్కెట్‌ను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకి పోటీగా ముకేష్ అంబానీ తీసుకొచ్చిన దశాబ్దాల నాటి కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ ‘కాంపా కోలా’, అతి త్వరలో దేశవ్యాప్తంగా జనం గొంతులు తడపబోతోంది. ఈ శీతల పానీయాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రస్తుతానికి విడుదల చేసింది….