Perseverance Rover: అంగారకుడిపై ఉగ్రనది ఆనవాళ్లు.. కీలక ఆధారం.. నీరు ఇంకిపోతే భూమి కూడా ఇంతేనాా?
అరుణ గ్రహం అంగారుకుడిపై భూమిని పోలిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా? అవి మానవ నివాసానికి అనుకూలమైనవేనా? అనే అంశంపై కొన్నేళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగారకుడిపై నీటి జాడ కోసం సాగుతున్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. ఆ గ్రహంపై మంచు రూపంలో ఉన్న నీరు ఆవిరైందని, ఉపరితలం కింద ఉండొచ్చని చాలా…