PRAKSHALANA

Best Informative Web Channel

PMJDY

జన్ ధన్ యోజన చీకటి నిజం – క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లలో కొండంత నిర్లక్ష్యం

[ad_1] PMJDY Insurance Claims Settlement : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన మొదటి పెద్ద పథకంగా ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’కు పేరుంది. దేశంలోని బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలకు ఆ సౌకర్యాలను దగ్గర చేయడం దీని లక్ష్యం. క్షేత్ర స్థాయిలో ‘పీఎం జన్ ధన్ యోజన’  వాస్తవ పరిస్థితి ఏంటి…