ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ PNB, Tata Steel, Aarti Drugs
Stock Market Today, 29 December 2023: గురువారం ట్రేడింగ్‌లోనూ ఇండియన్ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) వేల కోట్లను ఇండియన్ ఈక్విటీస్‌లోకి పంప్ చేయడం దీనికి కారణం. ఈ రోజు (శుక్రవారం, 29 డిసెంబర్…
హోమ్ లోన్, కార్ లోన్ మీద దీపావళి ధమాకా ఆఫర్లు, ఎక్స్ట్రా ఛార్జీలన్నీ రద్దు
Home Loan – Car Loan Diwali Offers: దేశంలోని కొన్ని బ్యాంక్‌లు, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి & ఇప్పటికే ఉన్న ఖాతాదార్లను సంతోషపెట్టడానికి దీపావళి ఆఫర్లు ప్రకటించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ బ్యాంక్‌లు…
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ ఉందేమో చూసుకోండి
Fixed Deposit Rates Reduction: ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు సైకిల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (RBI Repo Rate) ఇప్పుడు గరిష్ట స్థాయిలో ఉంది. దీనికి అనుగుణంగా కొంతకాలంగా బ్యాంకులు అటు లోన్ రేట్లను, ఇటు డిపాజిట్ రేట్లను పెంచాయి. ముఖ్యంగా, ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షించడానికి మంచి వడ్డీ రేట్లను…
పీఎన్బీ 130వ వార్షికోత్సవం ఆఫర్లు, పొరపాటున కూడా ఆ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు
Punjab National Bank Alert: దేశంలోని రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’కు (PNB) దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదార్లు ఉన్నారు. ఈ బ్యాంక్, తన ఖాతాదార్లందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఒక ఫేక్ మెసేజ్‌కు సంబంధించి కస్టమర్లను అలెర్ట్ చేసింది. ట్వీట్ ద్వారా ఖాతాదార్లకు సమాచారంపంజాబ్ నేషనల్…
SBI, HDFC Bank, PNB, BoB – చవకైన గృహ రుణం ఏ బ్యాంక్ ఇస్తోంది?
Cheapest Home Loan: 2023 ఫిబ్రవరి 8న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును (RBI Repo Rate) 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత, చాలా బ్యాంకులు తమ గృహ రుణాలు, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలపై వడ్డీని పెంచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్…
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి – అదానీ కంపెనీలతో జాగ్రత్త
Stocks to watch today, 31 January 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 63 పాయింట్లు లేదా 0.36 శాతం గ్రీన్ కలర్లో 17,768 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. …
దుర్భర పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా, ₹7 వేల కోట్ల అప్పు కోసం నానా తిప్పలు
Vodafone Idea: అప్పుల్లో కూరుకుపోయి దారుణ పరిస్థితుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా (Vi) రూ. 7,000 కోట్ల వరకు రుణాలు పొందేందుకు కొన్ని బ్యాంకులను సంప్రదించినట్లు జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లను ఈ టెల్కో సంప్రదించినట్లు సమాచారం. అయితే…..
SBI, PNB, BoB ప్రైవేట్ బ్యాంకులుగా మారతాయా, ఖాతాదార్ల పరిస్థితేంటి?
Bank Privatisation: గత కొంత కాలంగా, కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. 2019 ఆగస్టులో, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 10 బ్యాంకుల్లో నాలుగింటిని ఏకీకృతం చేసింది. క్రమంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 27 నుంచి 12కు తగ్గించింది. జాబితా విడుదల చేసిన నీతి ఆయోగ్బ్యాంకింగ్ రంగం ఒక…
డిసెంబర్ 12లోపు ఈ పని పూర్తి చేయండి, లేదంటే మీ PNB అకౌంట్ క్లోజ్!
Punjab National Bank Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలో రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలు, ఖాతా సంబంధింత సమాచారాన్ని PNB అందిస్తూనే ఉంటుంది. ఇటీవల, KYCని (Know Your Customer) వీలైనంత త్వరగా అప్డేట్…