పోస్టాఫీస్ ప్రీమియం అకౌంట్ – లోన్, క్యాష్‌బ్యాక్ సహా చాలా సౌకర్యాలు
Post Office Premium Savings Account: చిన్న మొత్తాల పొదుపు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేసి పోస్ట్ ఆఫీసే. బ్యాంక్ శాఖలు లేని ప్రాంతాల్లోనూ తపాలా కార్యాలయాలు పని చేస్తుంటాయి. అందుకే, బ్యాంక్‌ల వద్ద కంటే పోస్ట్ ఆఫీసుల్లోనే పొదుపు ఖాతాల సంఖ్య…