PRAKSHALANA

Best Informative Web Channel

post office term deposits

వడ్డీరేట్లపై గుడ్‌ న్యూస్‌, బ్యాడ్‌న్యూస్‌ – డిపాజిట్లపై పెంచి స్కీములను పట్టించుకోలే!

[ad_1] Interest Rate Hike: కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది! చిన్న మొత్తాల పొదుపు పథకం, పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీమ్‌ వడ్డీరేట్లను పెంచుతున్నామని ప్రకటించింది. జనవరి 1 నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను పెంచకపోవడం…