వీటిని తింటే హైబీపి దూరమవుతుందట..
పొటాషియం ఏం చేస్తుందంటే.. పొటాషియం అనేది మన కణాల లోపల సాధారణ స్థాయి ద్రవాన్ని నిర్వహించడానికి సాయపడే ఓ ముఖ్యమైన ఖనిజం. హెల్త్ హార్వర్డ్ ప్రకారం, ఇది హృదయ స్పందనను నియంత్రిస్తుంది. కండరాలు, నరాల సరైన పనితీరును నిర్దారిస్తుంది. ప్రోటీన్‌ను సంశ్లేషనను…