బడ్జెట్ ముందు కొనాల్సిన బెస్ట్ స్టాక్స్ ఇవి, ఆలసించిన ఆశాభంగం
Budget Stocks to Buy: 2023 ఫిబ్రవరి 1వ తేదీన, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2023ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ మీద ఇప్పటికే స్టాక్ మార్కెట్లో చాలా అంచనాలున్నాయి. ఏయే రంగాలకు కేటాయింపులు పెరుగుతాయి, ఏ స్టాక్స్ భవిష్యత్ బాగుంటుంది, వేటికి బడ్జెట్లో వాత పెడతారు అన్న లెక్కలతో కొనుగోళ్లు, అమ్మకాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, బ్రోకింగ్…