గ్రీన్‌చెఫ్ IPO ప్రైస్ బ్యాండ్ ఫిక్స్, బిడ్ వేద్దామనుకుంటున్నారా?
Greenchef Appliances IPO: వంటగది వస్తువులను అమ్మే ఫేమస్ కంపెనీ గ్రీన్‌చెఫ్ అప్లయెన్సెస్, తన పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. IPOలో ఒక్కో షేరును రూ. 82-87 మధ్య ఇష్యూ చేస్తుంది. గ్రీన్‌చెఫ్ అప్లయెన్సెస్ ఐపీవో వివరాలుగ్రీన్చెఫ్ అప్లయెన్సెస్ ఐపీవో శుక్రవారం (23 జూన్ 2023) ఓపెన్ అవుతుంది, మంగళవారం (27 జూన్ 2023)…
కేవలం 3% లాభంతో లిస్ట్ అయిన నెక్స్స్ సెలెక్ట్ ట్రస్ట్, ఇది ఊహించినదే!
Nexus Select Trust IPO Listing: భారతదేశంలో మొట్టమొదటి రిటైల్ REIT షేర్లు ఇవాళ (శుక్రవారం, 19 మే 2023) స్టాక్ మార్కెట్ జర్నీ ప్రారంభించాయి. ఈ షేర్లు కేవలం 3% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. IPOలో షేర్ల ఇష్యూ ధర ₹100తో పోలిస్తే, BSEలో అవి ₹102.27 దగ్గర లిస్ట్ అయ్యాయి. ఇది 2.3%…
నెక్సస్ ట్రస్ట్ IPO ప్రారంభం, బిడ్ వేసే ముందు బుర్రలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు
Nexus Select Trust REIT IPO: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ప్రధాన ట్రస్ట్‌లలో ఒకటైన నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ REIT IPO ఇవాళ (మంగళవారం, 09 మే 2023) ప్రారంభం అయింది. IPO ప్రారంభానికి ఒక రోజు ముందు, సోమవారం నాడు యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా సుమారు రూ. 1,440 కోట్లను సమీకరించింది. మొత్తం…
లాభాల పంట పండించిన మ్యాన్‌కైండ్ ఫార్మా, 20% లిస్టింగ్ గెయిన్స్
Mankind Pharma shares Listing: దేశంలో నాలుగో అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి, IPO పెట్టుబడిదార్లకు బ్రహ్మాండమైన లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE), రూ. 1300 వద్ద అరంగేట్రం చేశాయి. IPOలో ఒక్కో షేర్‌ను…
రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన ఇంతేనా, దీన్లో ‘దమ్ము’ లేదా?
Mankind Pharma IPO: గత ఏడాది కాలంలో అతి పెద్ద పబ్లిక్ ఆఫర్ అయినా మ్యాన్‌కైండ్ ఫార్మా IPO కోసం సబ్స్క్రిప్షన్ గడువు ముగిసింది. దేశీయ ఔషధ తయారీ కంపెనీల (Pharma) రంగంలో, 2020లో వచ్చిన ₹6,480 కోట్ల గ్లాండ్ ఫార్మా IPO తర్వాత అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ మ్యాన్‌కైండ్ ఫార్మా IPO. ₹4,326…
మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీవో ప్రారంభం, లిస్టింగ్ వరకు ఆగమంటున్న ఎక్స్‌పర్ట్‌లు
Mankind Pharma IPO: దేశీయ విక్రయాల పరంగా నాలుగో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ, దిల్లీకి చెందిన మ్యాన్‌కైండ్ ఫార్మా ₹4,326 కోట్ల IPO సబ్స్క్రిప్షన్ నేటి నుంచి ప్రారంభమైంది, 27వ తేదీ (గురువారం) వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 ధరను ప్రైస్ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. …
మ్యాన్‌కైండ్ ఫార్మా IPO షేర్ల ధర ఖరారు, వచ్చే వారమే ఓపెనింగ్
Mankind Pharma IPO: మ్యాన్‌కైండ్ ఫార్మా, రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ధరను ఖరారు చేసింది. ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 మధ్య ధరను ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణయించింది. IPO తేదీలుఈ నెల 25న (మంగళవారం) సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమయ్యే పబ్లిక్ ఇష్యూ 27వ తేదీ (గురువారం) వరకు కొనసాగుతుంది….
అనుకున్నదే జరిగింది, నిరాశపరిచిన అవలాన్ టెక్ లిస్టింగ్
Avalon Technologies IPO Listing: అవలాన్ టెక్నాలజీస్ షేర్ల లిస్టింగ్ పూర్తయింది, ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే తన పెట్టుబడిదార్లను నిరాశ పరిచింది. దీని లిస్టింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.ఇవాళ, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 431 వద్ద అవలాన్ టెక్ ప్రయాణం ప్రారంభమైంది, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ….
అవలాన్ టెక్నాలజీస్ ఐపీవో స్టార్టయింది, బిడ్ వేద్దామా?
Avalon Technologies IPO: ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అవలాన్ టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ నేటి (సోమవారం, 03 ఏప్రిల్ 2023) నుంచి ఓపెన్ అయింది, సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి గురువారం (ఏప్రిల్ 6, 2023) వరకు అవకాశం ఉంది. ప్రైస్ బ్యాండ్ఈ ఇష్యూలో, ఒక్కో షేరుకు రూ. 412-436 ధరను కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు…
పేరులోని క్యాష్‌ను నిలబెట్టుకున్న రేడియంట్ కంపెనీ, డీసెంట్ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్ల ఉత్సాహం
Radiant Cash Management IPO: హమ్మయ్య, చాలాకాలం తర్వాత ఒక IPO లిస్టింగ్ గురించి చల్లని కబురు విన్నాం. ఇవాళ (బుధవారం, 04 జనవరి 2023) స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టిన రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు, మంచి ధర వద్ద లిస్ట్ అయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, NSEలో రూ. 103…