PRAKSHALANA

Best Informative Web Channel

Profit

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాక్‌ టార్గెట్‌ ధరల్లో కోత, బ్రోకరేజ్‌లను మెప్పించని మార్జిన్స్‌

[ad_1] Stock Market News in Telugu: ప్రైవేట్‌ రంగ లెండర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, 2023 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ప్రకటించిన ఫలితాలతో ప్రముఖ బ్రోకరేజ్‌ కంపెనీలు సంతృప్తి చెందలేదు. ఓవరాల్‌గా క్వార్టర్లీ రిజల్ట్స్‌ బాగానే ఉన్నా, నికర వడ్డీ మార్జిన్‌ (NIM) బలహీనంగా ఉండడం అసంతృప్తికి కారణమైంది.  2023 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో, ప్రైవేట్‌ రంగ లెండర్‌…

తగ్గిన రిలయన్స్‌ లాభం, కొంప ముంచిన కోర్‌ బిజినెస్‌, ₹9 డివిడెండ్‌

[ad_1] Reliance Industries Q1 Results: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం తగ్గింది. కంపెనీ కోర్‌ బిజినెస్‌ అయిన O2C సెగ్మెంట్‌లో మందగమనం మొత్తం ఫలితాలను వెనక్కు లాగింది. రిటైల్‌, టెలికాం బిజినెస్‌లు మాత్రం జోరు కొనసాగించాయి. 2023-24 ఆర్థిక…

ఎస్టిమేషన్స్‌ బీట్‌ చేసిన HDFC బ్యాంక్‌ – లాభం 30%, ఎన్‌ఐఐ 21% జంప్‌

[ad_1] HDFC Q1 Result: 2023-24 తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభంలో 30% (YoY) వృద్ధితో రూ. 11,952 కోట్లకు చేరుకుంది, మార్కెట్‌ ఎస్టిమేషన్స్‌ను బీట్‌ చేసింది. Q1 FY24లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 11,000 కోట్లు లాభం సంపాదిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది. జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం 39% పెరిగి…

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అదరహో, తొలిసారి అలాంటి అద్భుతం

[ad_1] Public Sector Banks Profit: గత ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతం చేశాయి. మన దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం (cumulative profit) లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ ఫీట్‌ సాధించడం ఇదే తొలిసారి.  ఏడాదిలో 57 శాతం…

ఐటీసీకి ₹5175 కోట్ల లాభం, ఒక్కో షేర్‌కు రెండు డివిడెండ్స్‌

[ad_1] ITC Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో, ITC లిమిటెడ్ రూ. 5,175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 4,196 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 23% ఎక్కువ లాభాన్ని సాధించింది. జనవరి-మార్చి కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7% వృద్ధి చెంది రూ. 19,058…

అద్భుతం చేసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, రెట్టింపుపైగా లాభం, 120% డివిడెండ్‌

[ad_1] Adani Enterprises Q4 Results: అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాల్లో అద్భుతం చేసింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 137.5 శాతం పెరిగింది. ఆ త్రైమాసికంలో రూ. 722.48 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ….

ఇవాళ విప్రో ఫలితాలు – బ్రోకరేజ్‌ల అంచనాలు, ఇన్వెస్టర్లు చూడాల్సిన కీలక అంశాలివి

[ad_1] Wipro Q4 preview: భారతీయ ఐటీ రంగంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన విప్రో, మార్చి త్రైమాసికం ఫలితాలను ఇవాళ ‍‌(గురువారం, 27 ఏప్రిల్‌ 2023) విడుదల చేయబోతోంది. షేర్ బైబ్యాక్ (Wipro share buyback) ప్రతిపాదనను కూడా ప్రకటిస్తుంది. కన్వర్షన్‌లో మందగమనం & కౌన్సెలింగ్‌ బిజినెస్‌లో బలహీనత కారణంగా, స్థిర కరెన్సీ (CC)…

అంచనాలు దాటిన మారుతి సుజుకీ, లాభంలో హైస్పీడ్‌, ఒక్కో షేర్‌కు ₹90 డివిడెండ్‌

[ad_1] Maruti Suzuki Q4 Results: 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి, ఆటో మేజర్‌ మారుతి సుజుకి హైస్పీడ్‌ నంబర్లను పోస్ట్‌ చేసింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ స్వతంత్ర (standalone) నికర లాభం సంవత్సరానికి (YoY) చాలా బలంగా 43% పెరిగి రూ. 2,624 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది…

అంచనాలను మించిన నెస్లే ఫలితాలు, లాభం 25% జంప్‌

[ad_1] Nestle India Q1 Results: FMCG మేజర్ నెస్లే ఇండియా, ఇవాళ (మంగళవారం, 25 ఏప్రిల్‌ 2023) తొలి త్రైమాసికం లేదా మార్చి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం సంవత్సరానికి (YoY) 24.7% పెరిగి రూ. 737 కోట్లకు చేరుకోగా, మొత్తం అమ్మకాలు 21.3% పెరిగి రూ. 4,808 కోట్లకు చేరుకున్నాయి. బాటమ్‌…

రిలయన్స్‌ ఫలితాల తర్వాతి రోజు ఏం జరుగుతుంది, చరిత్ర ఏం చెబుతోంది?

[ad_1] Reliance Industries Q4 Results today: మార్కెట్‌ విలువ పరంగా దేశంలోని అతి పెద్ద కంపెనీ, ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ నాలుగో త్రైమాసికం ఫలితాలు ఇవాళ (శుక్రవారం, 21 ఏప్రిల్‌ 2023) విడుదల కానున్నాయి. రిలయన్స్ ఆదాయాలపై మార్కెట్‌ ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూనే ఉంటుంది కాబట్టి, ఈ మేజర్‌ కంపెనీ…