సైలెంట్ కిల్లర్ సైయెంట్ డీఎల్ఎం – 50% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్
Cyient DLM Listing: సైయెంట్ డీఎల్ఎం లిస్టింగ్ అదిరింది! సోమవారం ఈ కంపెనీ షేర్లు 51 శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లో నమోదు అయ్యాయి. పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి ఊహించని స్పందన రావడం, మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు…