పీపీఎఫ్ Vs వీపీఎఫ్ – వీటిలో ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్?
[ad_1] PPF Vs VPF Full Details: భవిష్యత్ కోసం లేదా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం పొదుపు చేసేందుకు చాలా పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. ప్రభుత్వ పథకాల వైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), వాలెంటరీ ప్రావిడెండ్ ఫండ్ (VPF) వంటివి పాపులర్ పథకాలు. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్లోకి (EPF) అదనపు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశం వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్….