PRAKSHALANA

Best Informative Web Channel

PVR INOX merger

పీవీఆర్‌-ఐనాక్స్‌ విలీనానికి ఒక లైన్‌ క్లియర్‌, ఓకే చెప్పిన NCLT బాంబే బెంచ్‌

[ad_1] PVR-INOX Merger: భారత దేశ మల్టీప్లెక్స్ పరిశ్రమలో అతి పెద్ద మార్పునకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రెండు అతి పెద్ద మల్టీప్లెక్స్ చెయిన్స్‌ పీవీఆర్‌ & ఐనాక్స్ విలీనానికి రూట్‌ క్లియర్‌ అయింది. ఈ రెండు మల్టీప్లెక్స్ చైన్‌ల విలీనానికి గురువారం (12 జనవరి 2023) నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)…