PRAKSHALANA

Best Informative Web Channel

rainy season

వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..

[ad_1] వర్షాకాలంలో ముసలివారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో వారి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని పాటించాలి. ఈ సమయంలో సమస్యలతో పోరాడటం కష్టమే. యవ్వనంగా ఉన్నవారికే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదే వృద్ధులకి వ్యాధితో పోరాడటం సహజంగానే కష్టంగా ఉంటుంది. వర్షం కారణంగా ఇమ్యూనిటీ…

Monsoon Diseases : ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సమస్యలన్నీ దూరం..

[ad_1] సీజన్ మారడం.. వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జలుబు, జ్వరం.. ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు,…