ఆఫ్లైన్ డిజిటల్ చెల్లింపులు షురూ, మొబైల్ నెట్వర్క్ లేకపోయినా పే చేయొచ్చు
HDFC Bank Offline Digital Payments: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ఆఫ్లైన్ డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని ప్రారంభించింది. తొలుత, పైలట్ ప్రాజెక్ట్ ఈ ఫెసిలటీని ప్రారంభించింది. క్రంచ్ఫిష్ (Crunchfish) కంపెనీతో కలిసి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ప్రయోగం చేస్తోంది. ఆఫ్లైన్…