Realme 13 launch : ఇండియాలో రియల్మీ 13 సిరీస్ లాంచ్- ఫీచర్స్, ధరల వివరాలు..
[ad_1] రియల్మీ 13+ 5జీ, రియల్మీ 13 5జీ స్మార్ట్ఫోన్స్తో కూడిన కొత్త రియల్మీ 13 5జీ సిరీస్ భారత్లో లాంచ్ అయ్యింది. తాజా రియల్మీ 13 సిరీస్లో ఆకట్టుకునే బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, అప్గ్రేడ్స్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. [ad_2] Source link