Tag: reduce weight

శీతాకాలం ఇవి తింటే.. జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గుతారు..!

Winter Food for Weight Loss: శీతాకాలం చల్లని వాతావరణంలో యాక్టివ్‌గా ఉండేవారు కూడా బద్ధకంగా తయారవుతారు. ఈ కాలంలో చాలా మంది తెలియకుండానే బరువు పెరుగుతూ ఉంటారు. చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు.…