సమ్మర్‌లో బాడీని కూల్‌గా చేసే డ్రింక్స్..
మజ్జిగ.. మజ్జిగకి ఆయుర్వేదలో మంచి స్థానం ఉంది. ఇందుకోసం పెరుగుని మజ్జిగలా చేయండి. అందులో వేయించి జీలకర్ర పొడి వేయాలి. అవసరమైతే అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేయండి. అంతే మంచి డీహైడ్రేషన్ డ్రింక్ రెడీ అయినట్లే. దీనిని తీసుకోవడం వల్ల…