Tag: Reliance Industries

ఈ వారం టాప్‌ 10 కంపెనీలకు రూ.2.28 లక్షల కోట్ల నష్టం

Stock Market:  ఈ వారం స్టాక్‌ మార్కెట్లు నాలుగు సెషన్లే పనిచేశాయి. కెనడా వివాదం, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, యూఎస్‌ ఫెడ్‌ అత్యధిక వడ్డీరేట్లనే కొనసాగించడం, ఐరోపాలో ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మార్కెట్లు…

బిగ్‌ స్కామ్‌ – కూపన్లు, ప్రైజ్‌ల పేరిట బురిడీ, హైకోర్టులో కేసు

AJIO Scam: మన దేశంలో టెక్నాలజీ, సోషల్‌ మీడియా వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కేటుగాళ్లు చాలా తెలివిగా జనాన్ని టోకరా ఇస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఓ కేసులో దిల్లీ హైకోర్టు కూడా జోక్యం…

అలియా భట్‌తో రిలయన్స్‌ డీల్‌, మూడేళ్ల కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు

Reliance – Alia Deal: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), తన రిటైల్ బిజినెస్‌ను చాలా దూకుడుగా విస్తరిస్తోంది. ఆర్గానిక్‌గా ఎదగడం కంటే ఇన్‌-ఆర్గానిక్‌ మార్గం మీద ఎక్కువగా ఫోకస్‌ పెట్టిన RIL, కంటికి కనిపించిన కంపెనీలను కొనేస్తోంది.…

మూడు సెక్టార్ల మీదే ముకేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్స్‌, లక్షల కోట్ల పెట్టుబడులు వాటిలోకే!

Reliance Future Plans: రిలయన్స్ ఇండస్ట్రీస్ సముద్రం (ఇంధనం) నుంచి ఆకాశం (టెలికాం) వరకు చాలా రకాల బిజినెస్‌లు ఉన్నాయి. RIL అధినేత, కొమ్ములు తిరిగిన వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ, కేవలం మూడు రంగాల మీదే ఫోకస్‌ పెట్టారు, వాటిలోకే…

ఈ 28న రిలయన్స్ ఏజీఎం, 5జీ ఫోన్లు, 5జీ ప్లాన్లు మరెన్నో!

Reliance AGM 2023: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశానికి (రిలయన్స్ ఏజీఎం) సిద్ధమవుతోంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఏటా ఏజీఎం సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ సమావేశం జరుగనుంది. 2016లో జియో టెలికాం…

టాప్‌ – 10లో 7 కంపెనీలు రూ.74,603 కోట్ల సంపద పోగొట్టుకున్నాయ్‌!

Top 10 Companies:  గత వారం స్టాక్‌ మార్కెట్లు రాణించలేదు. దాదాపుగా ఐదు సెషన్లలోనూ ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆఖరి మూడు రోజుల్లో అయితే భారీ పతనమే చవిచూశాయి. ఫలితంగా దేశంలోని టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.74,603 కోట్ల మేర తగ్గింది.…

రిలయన్స్‌లో రిజిగ్నేషన్ల సునామీ, 1.67 లక్షల మంది ఔట్‌ – ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’ ఇదే!

Reliance Annual Report: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్‌ అంబానీ. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ఇది హిట్‌ కాంబినేషన్‌ కాబట్టి, RILలో ఏం జరిగినా అది ఇండస్ట్రీ రికార్డ్‌ అవుతుంది.…

తగ్గిన రిలయన్స్‌ లాభం, కొంప ముంచిన కోర్‌ బిజినెస్‌, ₹9 డివిడెండ్‌

Reliance Industries Q1 Results: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం తగ్గింది. కంపెనీ కోర్‌ బిజినెస్‌ అయిన O2C సెగ్మెంట్‌లో మందగమనం మొత్తం ఫలితాలను వెనక్కు…

మీరు రిలయన్స్‌ షేర్‌హోల్డరా?, ఈ నెల 20ని గుర్తు పెట్టుకోండి, ఈ డేట్‌ చాలా ఇంపార్టెంట్‌

Jio Financial Services Shares Listing: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లకు ఈ నెల 20వ తేదీ కీలకమైన రోజు. 2023 జులై 20న, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విషయంలో ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్‌ నిర్వహించనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)…

రిలయన్స్‌ కంపెనీ షేర్లు ‘ఫ్రీ’గా ఇస్తారు, రికార్డ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేశారు

Jio Financial Demerger: బిలియనీర్ ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) నుంచి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను డీమెర్జ్‌ చేసే ప్రాసెస్‌ స్పీడ్‌ అందుకుంది. తాజాగా, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విడదీయడానికి రికార్డ్‌ డేట్‌ నిర్ణయించారు. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డీమెర్జర్‌కు…