Jio prepaid plans: రిలయన్స్ జియో యూజర్లకు షాక్; ఆ ప్రి పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెరిగాయి..

[ad_1] రిలయన్స్ జియో కొత్త రేట్లు ఇవే.. నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తో పాటు లభించే రూ. 1,099 ప్లాన్, రూ. 1,499 ప్లాన్ల ధరలు ఇప్పుడు పెరిగాయి. రూ. 1099 ప్లాన్ ను రూ. 1,299 కి పెంచారు. అలాగే, రూ. 1,499 ప్లాన్ ను రూ. 1,799 కి పెంచారు. ఈ ప్లాన్స్ తో మొబైల్, డేటా సర్వీసెస్ తో పాటు నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.1,299 ప్లాన్ తో…

Read More