రిలయన్స్-ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు బెనిఫిట్స్, UPIకి కూడా లింక్ చేయొచ్చు
Reliance SBI Credit Card: దేశంలోని అతి పెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, దేశంలోని అతి విలువైన సంస్థ రిలయన్స్ కలిసి ఇటీవల ఒక క్రెడిట్ కార్డ్‌ను జారీ చేశాయి. అంటే, ఇది రిలయన్స్-ఎస్బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. లైఫ్ స్టైల్-ఫోకస్డ్ క్రెడిట్ కార్డ్‌గా దీనిని లాంచ్ చేశారు. కస్టమర్ చేసే…
రిలయన్స్, ఎస్బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ – వెల్కమ్ ఓచర్ సహా చాలా స్పెషల్ బెనిఫిట్
Reliance SBI Credit Card: దేశంలోని అతి పెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ కంపెనీ SBI కార్డ్, దేశంలోని అతి పెద్ద రిటైల్ ప్లేయర్ రిలయన్స్ రిటైల్ జట్టు కట్టాయి, కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేశాయి. దీనిని రిలయన్స్-ఎస్బీఐ కార్డ్‌గా పిలుస్తున్నారు. ఇది, లైఫ్ స్టైల్-ఫోకస్డ్ క్రెడిట్ కార్డ్. కస్టమర్ చేసే విభిన్న…
దేశంలోనే అతిపెద్ద లగ్జరీ మాల్, ‘జియో వరల్డ్ ప్లాజా’ ప్రారంభం రేపే – ప్రత్యేకతలు ఇవీ
<p>రిలయన్స్ రిటైల్ ముంబయిలో ‘జియో వరల్డ్ ప్లాజా’ పేరుతో భారీ, అత్యంత లగ్జరీ షాపింగ్ మాల్ ను ప్రారంభించనుంది. ఇక్కడ టాప్ ఎండ్ రిటైల్ ఫ్యాషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అనుభవం లభించనుంది. ముంబయిలోని బీకేసీలో ఉన్న ఈ ప్లాజా నవంబర్ 1 నుంచి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ప్లాజా నీతా ముఖేష్…
అలియా భట్‌తో రిలయన్స్ డీల్, మూడేళ్ల కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు
Reliance – Alia Deal: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), తన రిటైల్ బిజినెస్‌ను చాలా దూకుడుగా విస్తరిస్తోంది. ఆర్గానిక్‌గా ఎదగడం కంటే ఇన్-ఆర్గానిక్ మార్గం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన RIL, కంటికి కనిపించిన కంపెనీలను కొనేస్తోంది. రిలయన్స్ తాజా రిటైల్ డీల్, బాలీవుడ్ నటి అలియా భట్‌తో జరిగింది. అలియా…
ఐస్‌క్రీమ్స్ అమ్మబోతున్న రిలయన్స్- అమూల్‌కు గట్టి పోటీ
Reliance Industries: కంటికి కనిపించిన ప్రతి వస్తువు ఉత్పత్తిలో కాళ్లు, వేళ్లు పెడుతూ వెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఇప్పుడు ఐస్‌క్రీమ్ మీద కన్నేశారు. భారత్‌లో 20 వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఐస్‌క్రీం తయారీ రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించనుంది. అయితే, ఈ విషయం ఇంకా అధికారికంగా రూఢీ కాలేదు. “ఇండిపెండెన్స్”…
ఆదాయం పెరిగినా 15% తగ్గిన రిలయన్స్ Q3 లాభం
Reliance Q3 Result: 2022-23 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY23) నికర లాభం రూ. 15,792 కోట్లుగా రిలయన్స్ ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (Q3FY22) ఈ కంపెనీ రూ. 18,549 కోట్ల లాభాన్ని ఆర్జించింది. శుక్రవారం (20 జనవరి 2023) మార్కెట్ పని గంటల తర్వాత, డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను RIL…