లోన్ కట్టకపోతే స్టేట్ బ్యాంక్ చాక్లెట్ ఇస్తుంది, ఆల్రెడీ కొందరికి పంపింది కూడా!
[ad_1] <p><strong>SBI Chocolate Scheme:</strong> బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వాళ్లలో కొందరు సకాలంలో తిరిగి చెల్లించరు. పరిస్థితులు బాగాలేక ఈఎంఐలు కట్టలేని వాళ్లు కొందరు, కావాలని ఎగ్గొట్టే వాళ్లు మరికొందరు. ఈ తరహా వ్యక్తుల నుంచి వసూళ్లు చేపట్టడం బ్యాంకులకు బ్రహ్మ విద్య లాంటిది. డిఫాల్టర్ల నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి బ్యాంకులు నిరంతరం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి.</p> <p>దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కూడా,…