PRAKSHALANA

Best Informative Web Channel

Retail inflation

హమ్మయ్య, 5 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం – కలవరపెడుతున్న ఆ ఒక్క విషయం

[ad_1] Retail Inflation Data For March 2024: దడ పుట్టిస్తున్న ధరలు, అధిక ద్రవ్యోల్బణం వార్తలు వినీవినీ విసిగిపోయిన ప్రజలకు ఈ వేసవిలో చల్లటి కబురు. మన దేశంలో సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ (CPI Inflation) రేటు 5 శాతం దిగువకు పడిపోయింది, ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation…

యూపీఐ ద్వారా నగదు జమ, డెబిట్‌ కార్డ్‌తో పని లేదు

[ad_1] UPI Cash Deposit Facility: ఇప్పటివరకు, UPI ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం వంటివి చేశాం. ఇకపై, ATM కేంద్రం నుంచే యూపీఐ ద్వారా బ్యాంక్‌ అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్‌ కూడా చేయవచ్చు. ఈ సౌకర్యం అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. మన దేశంలో యూపీఐకి ఉన్న విస్తృత ఆదరణను దృష్టిలో…

గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగంలోని 10 కీలక విషయాలు

[ad_1] RBI MPC Meet April 2024 Key Points: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో జరిగిన మొదటి ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) సమావేశం ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు (05 ఏప్రిల్‌ 2024) ప్రకటించింది. ఈ ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 03 బుధవారం నాడు ప్రారంభమైంది,…

మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్‌ మీద మళ్లీ ‘స్టేటస్‌ కో’

[ad_1] RBI MPC Meet April 2024 Decisions: వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన కామన్‌ మ్యాన్‌ మరోమారు నిరాశకు గురయ్యాడు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఈసారి కూడా పాలసీ రేటులో (రెపో రేట్‌) ఎలాంటి మార్పు చేయలేదు. RBI MPC ‍‌(Monetary Policy Committee) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్…

రెపో రేట్‌ యథాతథం, జనానికి వరుసగా ఏడో’సారీ’ నిరాశ

[ad_1] RBI MPC Meet April 2024 Decisions: భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వాళ్లకు వరుసగా ఏడోసారీ నిరాశ తప్పలేదు. ఆర్‌బీఐ రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది. ఆర్‌బీఐ…

4 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం, ఆహార ధరలు మాత్రం తగ్గలా!

[ad_1] Wholesale Inflation Data For February 2024: రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గిందన్న చల్లటి వార్త తర్వాత, ఇప్పుడు, టోకు ద్రవ్యోల్బణం (WPI inflation) వేడి నుంచి కూడా ఉపశమనం లభించింది. 2024 జనవరిలో 0.27 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 0.20 శాతానికి తగ్గింది. గత నాలుగు నెలల్లో ఇదే కనిష్ఠ…

ద్రవ్యోల్బణం చల్లబడ్డా తగ్గని కిరాణా ధరల మంట, జనానికి ఇప్పటికీ చుక్కలే

[ad_1] Retail Inflation Data For February 2024: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI Inflation) స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వరుసగా ఆరో నెల కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ అప్పర్‌ టాలరెన్స్‌ బ్యాండ్‌ (RBI tolerance range) అయిన 6% లోపులోనే నమోదైంది. అయినప్పటికీ, దేశంలో ఆహార పదార్థాల ధరల మంట…

జనవరిలో చల్లబడిన టోకు ద్రవ్యోల్బణం, తగ్గిన ఆహార పదార్థాల రేట్లు

[ad_1] Wholesale inflation Rate In January 2024: దేశంలో ధరలు క్రమంగా దిగొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index (WPI) based inflation) రేటు 0.27 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో, అంటే 2023 డిసెంబర్‌లో ఇది 0.73 శాతంగా ఉంది. నెలవారీగానే కాదు,…

గుడ్‌న్యూస్! నెలలోనే తగ్గిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం – ఏకంగా 3 నెలల కనిష్ఠానికి

[ad_1] Retail Inflation in January: ద్రవ్యోల్బణం కాలంతో పాటు పెరుగుతూనే ఉండే సంగతి తెలిసిందే. అలా మన దేశంలో తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో కాస్త తగ్గింది. డిసెంబరులో 5.69 శాతం ఉండగా.. 2024 జనవరిలో 5.10 శాతానికి తగ్గింది. అంటే ఒక్క నెల…

4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, పెరిగిన ఆహార ధరలే కారణం, EMI ఆశలపై నీళ్లు

[ad_1] Retail Inflation Data For December 2023: గత ఏడాది (2023) డిసెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మళ్లీ భయపెట్టింది. డిసెంబర్‌లో, వినియోగ ధరల సూచీ ‍‌(Consumer Price Index) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) నెల వ్యవధిలో 0.14 శాతం పెరిగింది. 2023 నవంబర్‌లోని 5.55 శాతం నుంచి…