ఇవాళ విప్రో ఫలితాలు – బ్రోకరేజ్ల అంచనాలు, ఇన్వెస్టర్లు చూడాల్సిన కీలక అంశాలివి
Wipro Q4 preview: భారతీయ ఐటీ రంగంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన విప్రో, మార్చి త్రైమాసికం ఫలితాలను ఇవాళ (గురువారం, 27 ఏప్రిల్ 2023) విడుదల చేయబోతోంది. షేర్ బైబ్యాక్ (Wipro share buyback) ప్రతిపాదనను కూడా ప్రకటిస్తుంది. కన్వర్షన్లో మందగమనం & కౌన్సెలింగ్ బిజినెస్లో బలహీనత కారణంగా, స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన,…