ఇటు బిజినెస్‌లో, అటు ఈక్విటీ మార్కెట్లో కింగ్‌లు ఈ 13 స్టాక్స్
Multibagger Stocks: ఇండియన్ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆదాయాలు సంవత్సరానికి (YoY) ప్రాతిపదికన గొప్పగా లేవు, అలాగని చప్పగానూ లేవు. కొన్ని కంపెనీలు మాత్రం గణనీయంగా మెరుగుపడ్డాయి. రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న 69 కంపెనీలు, డిసెంబర్ త్రైమాసికంలో అటు ఆదాయాన్నీ, ఇటు లాభాన్నీ రెట్టింపు చేసి చూపాయి….