పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాపైనా రకరకాల ఛార్జీలు వసూలు చేస్తారు, అవేంటో తెలుసా?
Post Office Savings Account: బ్యాంక్ ఖాతా మీద రకరకాల ఛార్జీలను సంబంధిత బ్యాంక్ కస్టమర్ల నుంచి వసూలు చేస్తుందని మనకు తెలుసు. ఖాతా నిర్వహణ ఛార్జీలు, ఏటీఎం కార్డ్ వార్షిక రుసుము, కనీస నిల్వ లేకపోతే ఫైన్, ఏదైనా స్టేట్‌మెంట్…